కంటికి మేలు చేసే ఆహారాలు

క్యారెట్ లో కళ్లకు అవసరమైన విటమిన్-ఎ అందుతుంది

బెండకాయలో ఉండే లుటేయిన్, జియాగ్జాంథిన్లు కంటి చూపును మెరుగుపరుస్తాయి

ఆప్రికాట్స్ లోని బీటా కారోటీన్ ఎదుగుతున్న వయస్సులో ఏర్పడే కంటి సమస్యలను పరిష్కరిస్తుంది

బ్రోకలీ లోని యాంటీ ఆక్సిడెంట్లు, లుటేయిన్ కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి

బాదం, వాల్ నట్స్, జీడిపప్పుల్లో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు

వయసుతో వచ్చే కంటి చూపు మందగమనాన్ని నివారించటంలో తోడ్పడతాయి

బొప్పాయిలో ఉండే విటమిన్ సి కళ్లకు అవసరమైన యాంటీ ఆక్సిడెంట్స్ అందిస్తుంది

నారింజ కళ్ల రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచటంలో దోహదపడతాయి

ప్రతిరోజు గ్లాసు నారింజ రంసం తీసుకుంటే కంటి చూపు మెరుగవుతుంది

సాల్మన్ చేపలు కంటికి ఎంతో మేలు చేస్తాయి, కంటి చూపు మెరుగవుతుంది