కిడ్నీలో రాళ్ళు ఉంటే కొన్ని రకాల ఆహారాలను తీసుకోవటం మంచిది

కిడ్నీలో రాళ్ళు ఉన్న వారు దానిమ్మ రసం తాగాలి

దానిమ్మల్లో ఉన్న పొటాషియం  బాగా ఉపయోగపడుతుంది

దానిమ్మ గింజలు తిన్నా, రసం తాగినా కిడ్నీ స్టోన్స్ నుండి విముక్తి లభిస్తుంది

కిడ్నీలలో రాళ్ళు ఏర్పడకుండా పొటాషియం కాపాడుతుంది

తులసిలోని డీటాక్సిఫైయింగ్ గుణాలు కిడ్నీలను శుభ్రపర్చుతాయి

తులసిలో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది

దీంతో కిడ్నీలోని రాళ్ళు  చిన్న చిన్న ముక్కలుగా విడిపోతాయి

యూరిన్ ద్వారా రాళ్ళు బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది

ఖర్జూరాలు, యాపిల్ సైడర్ వెనిగర్, పుచ్చకాయ తీసుకోవడం మంచిది