తెలుగు సినిమాల్లో స్నేహగీతాలకు ఎలాంటి ఆదరణ లభిస్తుందో మనం చాలా సినిమాల్లో చూశాం. అలా, తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్న కొన్ని స్నేహగీతాలు, వాటి సినిమా పేర్లు ఇక్కడ తెలుసుకుందాం.

స్నేహమే నా జీవితం.. (నిప్పులాంటి మనిషి)

దోస్త్ మేరా దోస్త్.. (పెళ్లిపందిరి)

మీసమున్న నేస్తమా.. (స్నేహంకోసం)

ముస్తఫా ముస్తఫా.. (ప్రేమదేశం)

నేను తానని అనుకుంటానా.. (ఓ మై ఫ్రెండ్)

కొంతకాలం కిందట.. (నీ స్నేహం)

ఫ్రెండ్‌షిప్పే తియ్యని పుష్పం.. (నవ వసంతం)

ఓ.. మై ఫ్రెండ్.. (హ్యాపీ డేస్)

ట్రెండు మారినా.. ఫ్రెండు మారరే.. (ఉన్నది ఒకటే జిందగీ)

దోస్తీ.. (RRR)