బరువు తగ్గాలంటే ఈ పండ్లు తినండి!

బరువు తగ్గాలని ప్రయత్నించే వాళ్లు పండ్లు ఎక్కువగా తింటారు

అయితే, అన్ని పండ్లు బరువు తగ్గించలేవు. కొన్ని మాత్రమే ఈ విషయంలో ఉపయోగపడతాయి

క్యాలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువగా ఉండే పండ్లే తినాలి. అలాంటి కొన్ని పండ్లు ఇవి

యాపిల్

బెర్రీస్

అవకాడో

పుచ్చకాయ

నిమ్మకాయ, బత్తాయి

అరటి పండ్లు