ఆయా సీజన్‌లో వచ్చే పండ్లు,కూరగాయలను తప్పకుండా తీసుకోవాలి.  వీటివల్ల శరీరానికి అన్నిరకాల పోషకాలు, ప్రోటీన్లు, న్యూట్రిన్లు లభిస్తాయి.  అప్పుడే మన జీవక్రియ సక్రమంగా పనిచేస్తుంది.  మరి శీతాకాలంలో తినాల్సి  పండ్లేంటో తెలుసుకుందాం..

 ముఖ్యంగా శీతాకాలంలో ఆరెంజ్, నిమ్మ, ద్రాక్ష, బత్తాయి వంటి విటమిన్ సి ఉండే పండ్లు శీతాకాలంలో తప్పకుండా తీసుకోవాలి.

సిట్రస్ పండ్లలో ఉండే విటమిన్తు చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. జుట్టు ఆరోగ్యంగా ఉంచుతాయి..

నారింజ పండ్లు

జామ

జామ.. సీతాఫలాలు..

బెర్రీలు..   బొప్పాయి

ద్రాక్ష.. దానిమ్మ

అరటిపండు..    యాపిల్స్

‘కివి’వంటి పండ్లలో ఉండే విటమిన్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచటంతో పాటు శీతాకాలలో వచ్చే జలుబు, ఫ్లూ వంటి అనేక అనారోగ్యాలనుంచి కాపాడాతాయి