లవంగాలు రక్తంలో చక్కెరను అదుపులో ఉంచడానికి సాయపడతాయి.

డయాబెటిస్ ఉన్నవారు ఆహారంలో లవంగాలు చేర్చుకుంటే మంచిది.

కడుపు ఉబ్బరంగా ఉన్నా..

తిన్న ఆహారం జీర్ణం కాకపోయినా..

నోట్లో రెండు లవంగాలు వేసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

అజీర్తితో బాధపడే వాళ్లు..

భోజనానికి ముందు  లవంగాన్ని  నోట్లో పెట్టుకుంటే  మంచిది.

క్యాన్సర్ రాకుండా  చూస్తుంది.

రోజుకు నాలుగు లవంగాల కంటే ఎక్కువగా తీసుకోకూడదు.