దేశంలో పెట్రోల్ ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి

పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.120కి చేరింది

ధరల పెరుగుదలతో సొంత వాహనాలు తీయాలంటేనే వాహనదారులు జంకుతున్నారు

వినియోగదారులు అధిక మైలేజీ ఇచ్చే ద్విచక్ర వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు

భారత్ లో అధిక మైలేజీ ఇచ్చే టాప్ 5 బైక్స్ ఇవి

Bajaj CT100,  మైలేజ్: 75 kmpl, ధర: Rs 51,800

TVS Sport,  మైలేజ్:  73 kmpl,  ధర: Rs 58,900

Bajaj CT 110,  మైలేజ్: 70 kmpl,  ధర: Rs 58,200

Bajaj Platina 110,  మైలేజ్: 70 kmpl, ధర: Rs 63,300

TVS Star City Plus,  మైలేజ్: 70 kmpl, ధర: Rs 70,000