పొడి దగ్గు బాధిస్తోందా? సింపుల్ టిప్స్
ఏ కాలంలో అయినా పిల్లల నుంచి పెద్దల వరకూ..
అందరినీ పొడి దగ్గు ఇబ్బంది పెడుతుంది.
కొన్ని సింపుల్ టిప్స్ తో దీనికి చెక్ పెట్టొచ్చు.
తులసి ఆకులను వేడి నీటిలో వేసి బాగా మరిగించి..
ఆ కషాయాన్ని తాగితే దగ్గు తగ్గుతుంది.
పసుపు పాలు గోరువెచ్చగా చేసి రోజూ 2సార్లు తాగితే దగ్గు నుంచి రిలీఫ్ లభిస్తుంది.
పిల్లలు దగ్గుతో ఇబ్బంది పడితే..
దానిమ్మ రసంలో చిటికెడు అల్లం పొడిని కలిపి ఇస్తే మంచి ఫలితం ఉంటుంది.