గ్రూప్స్‌కు అప్లయ్ చేశారా? మీకోసమే ఈ టిప్స్

Title 3

గ్రూప్స్‌కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ప్రణాళిక అవసరం.

ముందుగా సిలబస్ తెలుసుకోవడం ముఖ్యం.

సిలబస్ లోని ప్రతి అంశాన్ని తెలుసుకోవాలి.

కరెంట్ అఫైర్స్ కోసం వార్తా పత్రికలు చదవండి.

ప్రిపరేషన్ సమయంలో నోట్స్ తయారు చేసుకోండి.

చదివిన వాటిని రివైజ్ చేస్తూ ఉండాలి.

ప్రతిరోజూ మాక్ టెస్ట్ రాయడం ఉపయోగకరంగా ఉంటుంది.

కష్టమైన సబ్జెక్ట్ ను ఫ్రెండ్స్ తో డిస్కస్ చేయండి.