2023 కొత్త ఏడాదిలో ఏదైనా కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా?

Poco X4 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకమైన కెమెరా ఐలాండ్‌తో పాటు అద్భుతమైన బ్యాక్ గ్లాస్ డిజైన్‌ను కలిగి ఉంది. 

ఈ కొత్త ఏడాది జనవరిలో అందబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్లలో అనేక బ్రాండ్ల ఫోన్లపై అదిరే ఫీచర్లతో గట్టి పోటీనిస్తున్నాయి.

వాస్తవానికి, 2023లో రూ. 20వేల ధర కేటగిరీని కొత్త బడ్జెట్ సెగ్మెంట్ అని చెప్పవచ్చు. 

ఇదే ధరలో మీరు బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్ల కోసం చూస్తున్నారా? ఈ జాబితాలోని టాప్ 5 ఆప్షన్ల జాబితాను అందిస్తున్నాం. 

ఇందులో మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్ ఎంచుకుని కొనుగోలు చేయొచ్చు. 

రూ. 20వేల లోపు ధరలో పోకో X4 Pro ఫోన్ కొనుగోలు చేయవచ్చు. 

Poco X4 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకమైన కెమెరా ఐలాండ్‌తో పాటు అద్భుతమైన బ్యాక్ గ్లాస్ డిజైన్‌ను కలిగి ఉంది.

Poco X4 Pro 120Hz రిఫ్రెష్ రేట్‌తో సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. పెయిర్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి. 

పూర్తి స్టోరీ కోసం ఈ కింది లింక్  క్లిక్ చేయండి.