2023 ఏడాదిలో కొత్త స్మార్ట్‌ఫోన్లు భారత మార్కెట్లో  అందుబాటులో ఉన్నాయి.

ఏదైనా కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారా?

సబ్ కేటగిరీ ఫోన్లలో రూ. 35వేల లోపు ధరకు స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. 

స్టార్ కెమెరా పర్ఫార్మెన్స్ నుంచి ప్రత్యేకమైన డిజైన్‌ల వరకు యూజర్లు అద్భుతమైన ఆప్షన్లను పొందవచ్చు.

బడ్జెట్ దాదాపు రూ. 35వేలు ఉంటే.. టాప్-మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా?

ఈ ఏడాది జనవరిలో రూ. 35వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లలో 4 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల లిస్టును అందిస్తున్నాం. 

ఇందులో మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. 

2022లో అత్యంత పాపులర్ స్మార్ట్‌ఫోన్ Nothing Phone (1)..

ఇప్పుడు ఈ ఫోన్ 2023లో ప్రత్యేకమైన డిజైన్‌తో మార్కెట్లో అందుబాటులో ఉంది.

ఐక్యూ కంపెనీ అందించే స్పెషల్ మోడళ్లలో iQOO 9 SE 5G అత్యుత్తమ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌