కంటి చూపు కాపాడుకోండిలా..

ఎండలో తిరిగే సమయంలో కళ్ళు హానికరమైన UV కిరణాలకు గురికావచ్చు. 

అది కంటి క్యాన్సర్ కు దారితీయవచ్చు. 

ఎండలోకి వెళ్తే యూవీ కిరణాల నుండి రక్షణగా అద్దాలను వాడుకోవటం మంచిది.

కళ్లను చీటికిమాటికి నలపడం, రుద్దడం చేయవద్దు. 

దీంతో కళ్ల బయటి ఉపరితలం దెబ్బతింటుంది. 

కార్నియా బలహీనంగా మారుతుంది.

దురదలు ఉన్న సందర్భంలో చల్లని నీటితో కళ్లను శుభ్రపరుచుకోవటం మంచిది. 

పని చేయడానికి కళ్ళలో తేమ ఉండాలి.

మనం తక్కువ నీరు తాగితే ఈ కండరాల చురుకుదనం తగ్గుతుంది. 

దీని వల్ల కళ్లలో వాపు వచ్చే ప్రమాదం ఉంటుంది. 

కంట్లో నలక, దుమ్ము చేరినపుడు కంటి చుక్కలను ఉపయోగించవచ్చు. 

ఎండలో తిరిగే సమయంలో కళ్ళు హానికరమైన UV కిరణాలకు గురికావచ్చు.