సర్వైకల్ స్పాండిలోసిస్ లేదా సెర్వికల్ ఆస్టియో ఆర్థరైటిస్‌ను మెడ ఆర్థరైటిస్ అని అంటారు. ఇది సాధారణంగా మెడ (సెర్వికల్ వెర్టెబ్రా) ప్రాంతంలో ఎముకల అరుగుదల వలన ఏర్పడుతుంది. ఇది దీర్ఘకాలిక మెడ నొప్పికి దారితీస్తుంది.

వ్యక్తి రోజువారీ జీవితానికి ఆటంకం కలిగిస్తుంది. మెడ ఆర్థరైటిస్‌కు సంబంధించిన కొన్ని యోగాసనాల గురించి తెలుసుకుందాం.

భుజాంగాసనం

ధనురాసనం

మర్జార్యాసనం

సేతు బంధాసనం

మత్స్యాసనం