కొలెస్ట్రాల్ స్ధాయిని తగ్గించే క్యారెట్ లోని బీటా కెరోటిన్

గుండె జబ్బుల నుండి రక్షించడంలో తోడ్పతుంది

క్యారెట్‌లో ఖనిజాలు, విటమిన్లు, ఫైబర్ లభిస్తాయి

రక్తపోటును నియంత్రించడంలో ఉంచుతుంది

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది

కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది

క్యారెట్ జ్యూస్ తాగితే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది

క్యారెట్ జ్యూస్ తాగితే మహిళల్లో నెలసరి క్రమం తప్పకుండా వస్తుంది

మూత్రపిండాలకు సంభందించిన సమస్యలను క్యారెట్ తగ్గిస్తుంది

క్యారెట్ జ్యూస్ ను రోజూ తాగడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది