మధుమేహం సమస్య ఎంతో మందిని బాధిస్తోంది

మధుమేహాన్ని అదుపులో ఉంచేందుకు తమలపాకు, నల్ల జీలకర్ర బాగా ఉపయోగపడతాయి

తమలపాకు, నల్లజీలకర్ర కషాయం

మధుమేహంతో వచ్చే కొన్ని వ్యాధులకి ఈ కషాయం బాగా సహాయపడుతుంది

తమలపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి

షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది

నల్ల జీలకర్రకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది

నల్ల జీలకర్ర మధుమేహాన్ని నియంత్రించటంలో బాగా ఉపకరిస్తుంది

మెదడు, కిడ్నీ, కళ్ళు, గుండె ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి

ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి