శుభకార్యాల్లో ఉపయోగించే తమలపాకుల్లో అనేక ఔషదగుణాలు

ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు

తమలపాకుల్లో అనేక వ్యాధులను నయం చేసే శక్తి

జలుబు, దగ్గు నివారించటంలో బాగా ఉపకరిస్తుంది.

మెత్తగా పేస్ట్‌లా చేసుకుని పూతలా వేసుకుంటే కీళ్ల వాతం, మోకాళ్ల నొప్పుల నుండి ఉపశమనం

శరీరంలో కొవ్వు నిల్వలు అధికంగా పేరుకుని ఊబకాయంతో బాధపడే వారికి తమలపాకులు చక్కగా ఉపకరిస్తాయి.

ప్రతిరోజు తమలపాకుల్లో ఐదు మిరియాలు పెట్టుకుని బాగా నమిలి రసాన్ని మింగాలి.

ఇలా చేయటం వల్ల ఫైటో న్యూట్రియంట్లు శరీరానికి అంది కొవ్వు నిల్వల్ని తగ్గించటంలో కీలక పాత్ర పోషిస్తాయి.

అధిక బరువు తగ్గటానికి వీటిలోని పోషకాలు సహాయపడతాయి.

నోటి దుర్వాసన పోగొట్టటంలోనూ తమలపాకులు ఉపకరిస్తాయి.