తూర్పు గోదావరి జిల్లాలో కోస మాంసానికి డిమాండ్

రూ. 4 వేలు పలుకుతున్న కోస మాంసం

కొత్త అల్లుళ్లకు కోసతో భోజనంతో మర్యాద

కోడి పందాల్లో ఓడిపోయిన  కోడినే కోస అంటారు

పౌష్టికాహారం పెట్టడంతో కోస మాంసం టేస్ట్ అద్భుతం

ఘుమఘుమలాడే వంటకాలు రెడీ

చికెన్‌, మటన్‌ బిర్యానీలు, పకోడీలు రెడీ

లొట్టలేసుకుంటూ ఆరగిస్తున్న పందెంరాయుళ్లు