వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక..

ఇలాంటి ఫేక్ మెసేజ్‌లతో తస్మాత్ జాగ్రత్త..

నిత్యం వాట్సాప్‌‌లో ఫొటోలు లేదా వీడియోలు వైరల్ అవుతుంటాయి.

అందులో ఎక్కువగా ఫేక్ మెసేజ్‌లే ఎక్కువగా కనిపిస్తుంటాయి.

వాట్సాప్ యూజర్లకు ఇందులో ఏది ఫేక్ న్యూస్ అనేది గుర్తించడం కష్టంగా మారుతోంది.

వాట్సాప్ ద్వారా ఫేక్ వార్తలతో పాటు తప్పుడు సమాచారానికి అడ్డగా మారింది.

కరోనా సమయంలో ఇలాంటి ఫేక్ సమాచారం ఎక్కువగా వ్యాప్తి చెందింది.

డెల్టా కన్నా Omicron XBB సబ్‌వేరియంట్ డేంజరస్ అంటూ వాట్సాప్‌లో ఒక మెసేజ్ వైరల్ అవుతోంది.

చైనాలో కరోనా మధ్య, డెల్టా వైరస్ కన్నా కొత్త వేరియంట్ ప్రాణాంతకం అని ప్రజలను భయపెట్టే కొత్త ఫేక్ మెసేజ్ వాట్సాప్‌లో వైరల్ అయింది.