నిమ్మరసం సరైన పరిమాణంలో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

కానీ అధికంగా ఉపయోగించడం వల్ల..

అనేక అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు.

జీర్ణక్రియపై చెడు ప్రభావం చూపుతుంది.

పొత్తికడుపు నొప్పి వస్తుంది.

డీహైడ్రేషన్ ఏర్పడటంతో నీరసం, అలసట కలుగుతుంది.

నిమ్మకాయ ఆమ్లత్వంతో ఉంటుంది.

ఇది దంతాలలోని ఎనామిల్‌ను దెబ్బతీస్తుంది.