ఫిషింగ్ బ్యాంక్ SMS స్కామ్ నుంచి ఎలా సురక్షితంగా ఉండాలంటే?
OTP, బ్యాంక్ వివరాలు, మొబైల్ నంబర్ లేదా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని SMS లేదా అన్‌నౌన్ కాల్‌లో ఎప్పుడూ షేర్ చేయవద్దు.
మీ UPI, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ ఫోన్ ఎల్లప్పుడూ స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను ఉంచండి
దైనా SMS అభ్యర్థనపై ఏదైనా చర్య తీసుకునే ముందు పంపినవారిని ఎల్లప్పుడూ ధృవీకరించండి.
బ్యాంక్ హెచ్చరికల విషయంలో బ్యాంక్ మేనేజర్‌ని సంప్రదించండి లేదా అలాంటి SMS రిపోర్ట్ చేయండి.
ఆన్‌లైన్ బ్యాంకింగ్ కోసం టూ-ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్ ప్రారంభించండి.
మీరు మీ అకౌంట్ యాక్సెస్ చేసిన ప్రతిసారీ మీరు మీ పాస్‌వర్డ్, OTPని ఎంటర్ చేయాలి
అపరిచిత వ్యక్తుల ధృవీకరణ కోసం మీరు మీ బయోమెట్రిక్‌లను ఫింగర్ ఫ్రింట్ వంటి సెకండ్ పాస్‌వర్డ్‌గా కూడా సెట్ చేయవచ్చు.
పంపిన ఫ్రాడ్ SMSలో, సురక్షితమైన లింక్, ఇంగ్లీష్ భాష సరిగా ఉందో లేదో కూడా చెక్ చేయొచ్చు.
మీకు అలాంటి SMS వస్తే వెంటనే మీ ఫోన్లో నుంచి డిలీట్ చేయండి.