టాలీవుడ్ యాక్ట్రెస్ భానుశ్రీ..

బుల్లితెర పై యాంకర్‌గా మెప్పించారు.

ఆ తరువాత పలు సినిమాల్లో హీరోయిన్‌గా..

నటించి యాక్టింగ్‌లో కూడా మంచి మార్కులు అందుకున్నారు.

తాజాగా భాను ప్రధాన పాత్రలో నటించిన 'కలశ' మూవీ..

రిలీజ్‌కి సిద్దమవుతుండడంతో టీజర్‌ని విడుదల చేశారు.

ఇక ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో భాను..

తన చీర సోయగాలతో ఆకట్టుకున్నారు.