ముంబై బ్యూటీ భూమి పెడ్నేకర్..

తన యాక్టింగ్‌తో బాలీవుడ్‌లో అనేక అవార్డులు సొంతం చేసుకుంటూ వస్తుంది.

నటన మాత్రమే కాదు ఈ అమ్మడి అందాలకు కూడా ఫిదా అవ్వాల్సిందే.

సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ షేర్ చేసే పిక్స్ తెగ వైరల్ అవుతుంటాయి.

ఇక ఇటీవల రోజులు భుమి పెడ్నేకర్ షేర్ చేసిన పిక్స్‌లోని..

అమ్మడి పరువాలు చూసి నెటిజెన్స్ మెస్మరైజ్ అవుతున్నారు.

ఆ పిక్స్‌కి లైక్స్ కొడుతూ నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు.