పాన్ కార్డు ఉన్న వారికి బిగ్ అలర్ట్
పాన్ కార్డును ఆధార్ తో అనుసంధానం చేసేందుకు దగ్గర పడిన గడువు
ఈ నెలాఖరుతో గడువు ముగుస్తుందన్న ఐటీ శాఖ
ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం పాన్ ఉన్న ప్రతీ వ్యక్తి ఆధార్ తో లింక్ చేయాల్సిందే
జూన్ 30వ తేదీ వరకు రూ.వెయ్యి ఫైన్ తో పాన్-ఆధార్ అనుసంధానం చేసుకోవాలి
ఐటీ పోర్టల్ లో దీనికి సంబంధించిన లింక్ ఉంది
ఇప్పటికే లింక్ చేసుంటే ఒకసారి సరిచూసుకోవాలని ఐటీశాఖ సూచన
ఇన్ కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం ఒక వ్యక్తి ఒకటికన్నా ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉండరాదు
ఒకటి కన్నా ఎక్కువ పాన్ కార్డు ఉంటే రూ.10వేలు జరిమానా
పాన్-ఆధార్ అనుసంధానం చేసుకోకపోతే పాన్ నిరుపయోగంగా మారుతుంది
టీడీఎస్, టీసీఎస్ అధిక మొత్తంలో చెల్లించాల్సి వస్తుంది