క్రెడిట్ కార్డు యూజర్లకు కేంద్రం బిగ్ షాక్.

అంతర్జాతీయ క్రెడిట్ కార్డులు వాడే వారికి కొత్త రూల్.

ట్యాక్స్ రేట్లు పెంచేసిన కేంద్రం.

అంతర్జాతీయ లావాదేవీలపై ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్(TCS) 20శాతం పన్ను చెల్లించాలి.

ప్రస్తుతం TCS 5 శాతమే.

జూలై 1 నుంచి TCS 20శాతం చెల్లించాలి.

ఉదాహరణకు రూ.50వేల విలువైన అంతర్జాతీయ లావాదేవీలు చేస్తే..

రూ.10వేలు TCS చెల్లించాలి.

కొత్త ట్యాక్స్ రేట్లతో విదేశీ పర్యటనలు, వసతి బుకింగ్‌లు మరింత భారం కానున్నాయి.

వైద్య, విద్య సంబంధ రంగాలకు మాత్రం మినహాయింపు.