జిమ్ సూట్‌లో నాటుకోడితో అషురెడ్డి..

బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న అషురెడ్డి ఇప్పుడు పలు టీవీ షోలు, ఈవెంట్లు, సినిమాలతో బిజీగా ఉంటుంది.

ప్రస్తుతం అషు వైజాగ్ వెళ్లి అక్కడ వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది.

తాజాగా ఉదయాన్నే జిమ్ సూట్ లో ఓ నాటుకోడిని పట్టుకొని ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.