బిగ్బాస్ 6వ సీజన్ కంటెస్టెంట్స్ వీళ్ళే..
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్బాస్ కొత్త సీజన్ గ్రాండ్ గా ప్రారంభం అయింది. ఈ బిగ్బాస్ 6వ సీజన్ కూడా నాగార్జుననే హోస్ట్ చేస్తున్నారు.
మొదటి కంటెస్టెంట్ కీర్తి కేశవ్ భట్
రెండో కంటెస్టెంట్ సుదీప
మూడవ కంటెస్టెంట్ శ్రీహాన్
నాలుగో కంటెస్టెంట్ నేహా చౌదరి
ఐదో కంటెస్టెంట్ జబర్దస్త్ చంటి
ఆరో కంటెస్టెంట్ శ్రీ సత్య
ఏడో కంటెస్టెంట్ అర్జున్ కళ్యాణ్
ఎనిమిదో కంటెస్టెంట్ గలాటా గీతూ
తొమ్మిదో కంటెస్టెంట్
అభినయశ్రీ
పదో కంటెస్టెంట్ మరీనా
పదకొండో కంటెస్టెంట్ రోహిత్
పన్నెండవ కంటెస్టెంట్ బాలాదిత్య
పదమూడవ కంటెస్టెంట్ వాసంతి
పద్నాలుగో కంటెస్టెంట్ షాని
పదిహేనో కంటెస్టెంట్ ఇనయా సుల్తానా
పదహారో కంటెస్టెంట్ ఆర్జే సూర్య
పదిహేడో కంటెస్టెంట్ జబర్దస్త్ ఫైమా
పద్దెనిమిదవ కంటెస్టెంట్ ఆదిరెడ్డి
పంతొమ్మిదవ కంటెస్టెంట్ రాజశేఖర్
ఇరవైవ కంటెస్టెంట్ ఆరోహి రావు
ఇరవైఒకటవ కంటెస్టెంట్ సింగర్ రేవంత్