విజయవాడ అమ్మాయి అయిన శ్రీసత్యకి..

మోడలింగ్ పై ఆసక్తి ఉండడంతో, అటు వైపుగా అడుగులు వేసింది.

ఈ క్రమంలోనే 2015లో మిస్ విజయవాడ అవార్డు అందుకుంది.

దీంతో ఏకంగా రామ్ పోతినేని సినిమాలోనే ఛాన్స్ కొట్టేసింది.

నేను శైలజ సినిమాలో రామ్‌కి లవర్‌గా కనిపించింది.

ఆ తరువాత సీరియల్స్ కూడా ఛాన్సులు అందుకుంది.

ఇక బిగ్‌బాస్-6 ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శ్రీసత్య.. తాజాగా బ్లూ డ్రెస్‌లో ఆకట్టుకుంటున్న ఫోటోలను షేర్ చేసింది.