బిగ్‌బాస్ దివి క్రిస్మస్ సెలబ్రేషన్స్..

బిగ్‌బాస్ తో మరింత ఫేమ్ తెచ్చుకున్న దివి ప్రస్తుతం సినిమాలు, సిరీస్ లతో బిజీగా ఉంది.

రెగ్యులర్ గా సోషల్ మీడియాలో బోల్డ్, ట్రెడిషినల్ లో ఫోటోలు పోస్ట్ చేసి దివి పాపులర్ అవుతూనే ఉంది.