బరువుని సమంగా ఉంచుతుంది.

ఉత్సాహంగా ఉంచుతుంది.

డిప్రెషన్ ని తగ్గిస్తుంది.

శరీరంలో కొవ్వుశాతాన్ని తగ్గిస్తుంది.

బీపీని నియంత్రణలో ఉంచుతుంది.

కొన్ని క్యాన్సర్ వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది.

షుగర్ ఉన్న వారికి బాగా పని చేస్తుంది.

మానసిక స్థితిని బలపరుస్తుంది. ఒత్తిడి తగ్గిస్తుంది.

ఎముకలను గట్టిగా, ధృడంగా చేస్తుంది.

గుండెపోటు సమస్య రాకుండా కాపాడుతుంది.