ప్రపంచంలో అతి పెద్ద రైల్వే స్టేషన్లలో టాప్‌ 10లో ఎక్కువగా భారత్ లోనే ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్లాట్‌ఫామ్‌ ఉన్న స్టేషన్లు ఏమిటో చూసేద్దాం..

సిద్ధరూడ స్వామిజీ రైల్వే స్టేషన్‌ కర్ణాటకలోని హుబ్లీలో ఉంది.ఈ  స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్‌ పొడవు 1505 మీటర్లు (4,938 అడుగుల). ఈ స్టేషన్‌లో 8 ప్లాట్‌ ఫారమ్‌లు ఉండగా..1,8 ప్లాట్ ఫామ్ లకు పొడవైన ట్రాక్‌లున్నాయి.

యూపీలోని గోరఖ్‌పూర్ ప్లాట్‌ ఫాం పొడవు 1366.33 మీటర్లు (4483 అడుగులు).

కేరళలోని కొల్లం స్టేషన్ ప్లాట్‌ ఫామ్‌ పొడవు 1180.5 మీటర్లు (3873 అడుగులు)

పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌ పొడవు 1072.5 మీటర్లు (3519 అడుగులు).

US లోని చికాగో ఉన్న ప్లాట్‌ఫామ్‌ పొడవు 1067 మీటర్లు (3501 అడుగులు)

ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌ రైల్వే జంక్షన్‌ పొడవు దాదాపు 900 మీటర్లు (2953 అడుగులు)

యూఎస్‌లోని కాలిఫోర్నియాలో పోంటానా అనే ఆటో క్లబ్‌ స్పీడ్‌వే స్టేషన్‌. దీని పొడవు 791 మీటర్లు (2675). ఇది ఐరోపాలోని పొడవైన స్టేషన్‌లలో ఇది ఒకటి.

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ స్టేషన్‌ 802 మీటర్ల పొడవు (2631 అడుగులు)

బ్రిటన్‌లోని షెరటన్‌ షటిల్‌ టెర్మినల్‌ ఫోక్‌స్టోన్‌.  దీని ప్లాట్‌ఫాం పొడవు 731 మీటర్లు (2595 అడుగులు)

యూపీలోని ఝూన్సీ స్టేషన్‌ ప్లాట్‌ఫాం పొడవు 770 మీటర్లు (2526 అడుగులు).

ఆస్ట్రేలియాలోని ఈస్ట్‌ పెర్త్‌ రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ ఫాం పొడవు కూడా 770 మీటర్లు (2526 అడుగులు) ఇది  ఆస్ట్రేలియాలో అతి పొడవైన స్టేషన్‌..