పిల్లల కోసం ‘కోర్బెవ్యాక్స్‌’ రూపంలో రెండో వ్యాక్సిన్

భారత్ లో తయారైన మరో ‘కోర్బెవ్యాక్స్‌’ వ్యాక్సిన్

పిల్లలకు కోర్బెవ్యాక్స్ ను రెండు డోసుల్లో ఇవ్వాలి

రెండు డోసుల మధ్య 28 రోజుల వ్యవధి ఉంటుంది

12-18ఏళ్ల వారి కోసం కోర్బెవ్యాక్స్‌ ను తయారు చేసిన బయోలాజికల్‌-ఇ

హైదరాబాద్ ఫార్మా పరిశోధన సంస్థ బయోలాజికల్‌-ఇ

హైదరాబాద్ ఫార్మా పరిశోధన సంస్థ బయోలాజికల్‌-ఇ

కోర్బెవ్యాక్స్‌ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి

దేశంలో ఇప్పటికే 12-18 ఏళ్ల పిల్లలకు కోవాగ్జిన్‌ ఇస్తున్నారు

అన్ని వయసుల వారికి వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం చర్యలు

పిల్లలు, కుర్రకారుకు అందించేందుకు గ్రీన్ సిగ్నల్