మన తెలుగు హీరోయిన్స్‌కు సంబంధించిన పుట్టినరోజు తేదీలు చాలా తక్కువమందికి తెలుసు. మరి వారిలో కొంతమంది  ఏ సంవత్సరం, ఏ తేదీన పుట్టారో ఇక్కడ తెలుసుకుందాం.

అనుష్క శెట్టి 07 నవంబర్ 1981

కాజల్ అగర్వాల్ 19 జూన్ 1985

నయనతార 18 నవంబర్ 1984

పూజా హెగ్డే 13 అక్టోబర్ 1990

రాశి ఖన్నా 30 నవంబర్ 1990

సాయి పల్లవి 09 మే 1992

కీర్తి సురేష్ 17 అక్టోబర్ 1992

నివేదా థామస్ 02 నవంబర్ 1995

అనుపమ పరమేశ్వరన్ 18 ఫిబ్రవరి 1996

కృతి శెట్టి 21 సెప్టెంబర్ 2003