కాక‌ర కాయ జ్యూస్ శ‌రీరానికి చాలా మేలు చేస్తుంది. 

ఉద‌యాన్నే ఖాళీ క‌డుపుతో కాకర‌ జ్యూస్ తీసుకోవాలి.

శ‌రీరానికి మేలుచేసే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ ల‌క్ష‌ణాలు ఉంటాయి.

జ్యూస్‌ తీసుకోవ‌డం ద్వారా అనేక వ్యాధుల నుండి దూరంగా ఉండొచ్చు.

రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్థను బ‌ల‌ప‌రుస్తుంది

మెద‌డు కూడా చురుగ్గా ప‌నిచేస్తుంది. 

మ‌ధుమేహం పేషెంట్ల‌కు ఎంతో మేలు చేస్తుంది. 

ర‌క్త‌పోటు అదుపులో ఉండి శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. 

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

జ్యూస్‌లోని పీచు మీ పొట్ట‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణ స‌మ‌స్య‌లు రావు. 

ఆక‌లిని నియంత్రించే ల‌క్ష‌ణాలు ఉంటాయి.

బ‌రువు త‌గ్గ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది.

కాకరకాయ జ్యూస్‌లో తేనె, క్యారెట్ జ్యూస్, యాపిల్ జ్యూస్ వంటి పదార్థాలుకూడా కలుపుకుని తీసుకోవచ్చు.