కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది
కాకరకాయలో అధిక పోషకాలు ఉంటాయి
జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తుంది
రోగ నిరోధకశక్తి పెరుగుతుంది
అనారోగ్యం దరిచేరదు, బరువు తగ్గడానికి సహకరిస్తుంది
పొట్ట అల్సర్ లకు కారణమైన బ్యాక్టీరియాను చంపుతుంది
కాలేయ సమస్యలు, చర్మ వ్యాధుల నివారణకు ఉపకరిస్తుంది
రక్తాన్ని శుద్ధి చేయడంలో తోడ్పడుతుంది
కాకరకాయ రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది
జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు తగ్గుతాయి