బ్లాక్ డైమండ్ యాపిల్.. అత్యంత అరుదైన, కాస్ట్లీ  పండు..

బ్లాక్ డైమండ్ యాపిల్ భూటాన్ కొండలపై పెరుగుతుంది..

ఈ రకమైన యాపిల్‌ను  'హువా నియు' అని కూడా అంటారు.

ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితుల్లోనే పండే ఈ బ్లాక్ డైమండ్ యాపిల్ భూటాన్ కొండలపై పెరుగుతుంది..

చైనీస్ కంపెనీ  'డాన్‌డాంగ్  టియాలువో  షెంగ్ నాంగ్ ఇ-కామర్స్ ట్రేడ్' దీనిని 50 హెక్టార్ల  భూమిలో బ్లాక్ యాపిల్స్ సాగు చేస్తుంది..

ఒక్కో బ్లాక్ యాపిల్ ధర 50 యువాన్ అంటే  Rs.500పైనే..

బ్లాక్ డైమండ్ యాపిల్  లో ఫైబర్ అధికంగా ఉంటుంది.

కొలెస్ట్రాల్ తగ్గించటంలో చక్కగా ఉపయోగపడుతుంది.

హృదయ సంబంధ వ్యాధుల  నివారణలో  సహాయపడుతుంది.

జీర్ణక్రియకు కూడా ఉపయోగపడుతుంది.

నలుపు రంగు యాపిల్స్ లో  విటమిన్ 'సి' మరియు 'ఎ', అలాగే పొటాషియం, ఐరన్ కూడా ఉంటాయి.