ముందు ముందు మధ్య తరగతి ప్రజలు కూడా డైమండ్ నగలు ధరించే అవకాశం.
ప్లాస్టిక్ నుంచి వజ్రాల తయారీ.
నిరూపించిన యూరప్ సైంటిస్టులు.
లేజర్ ల ద్వారా అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని వెల్లడి.
అత్యంత శక్తి కలిగిన లేజర్ కిరణాలు..
ప్లాస్టిక్ షీట్ల మీద పడినప్పుడు నానో డైమండ్స్ తయారవుతాయి.
దీంతో తక్కువ ధరకే నగలును తయారు చేసి అమ్మే అవకాశం.