ఆహార పదార్థాలు కడుపుబ్బరంపై ప్రభావం చూపుతాయి

కడుపుబ్బరం పోవాలంటే దోసకాయ తినాలి

దోసకాయల్లో నీటి శాతం ఎక్కువ.. పోషకాలు ఎక్కువ

వంటల్లో, పానీయాల్లో  అల్లం చేర్చుకోవాలి

అల్లంలోని జింజిబైన్ ఎంజైమ్ జీర్ణశక్తిని మెరుగుపర్చుతుంది

అరటి పండ్లలో ఫైబర్,  పొటాషియం ఎక్కువ

కడుపు ఉబ్బరంతో బాధపడేవారు తింటే మంచిది

పెరుగులోని ప్రోబయాటిక్స్  మేలు చేస్తాయి

ఓట్స్‌లోని అధిక ఫైబర్ బాగా పనిచేస్తుంది

గ్రీన్ టీ తాగితే కడుపు ఉబ్బరానికి ఉపశమనం లభిస్తుంది