బ్లడ్ క్యాన్సర్.. ముందస్తు సంకేతాలు ఇవే

బ్లడ్ క్యాన్సర్.. ఎముక మజ్జలో మొదలయ్యే ఒక రకమైన క్యాన్సర్.

బ్లడ్ క్యాన్సర్.. రక్త కణాల పనితీరును ప్రభావితం చేస్తుంది. 

రక్త క్యాన్సర్‌లో మూడు ప్రధాన రకాలు. లుకేమియా, లింఫోమా, మైలోమా.

బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు 

జ్వరం, చలి, అలసట, బలహీనత..

బరువు తగ్గడం, రక్తహీనత, కీళ్ల నొప్పులు..

ముందస్తుగా గుర్తించడం వల్ల సమర్థవంతమైన చికిత్సను పొందేందుకు అవకాశం. 

చికిత్సా పద్ధతులు.. కీమోథెరపీ, రేడియేషన్, స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్, సర్జరీ, ఇమ్యునోథెరపీ.

బ్లడ్ క్యాన్సర్.. రక్తంలో ఏర్పడే కణజాలాల క్యాన్సర్.

ఇది ఇన్ఫెక్షన్‌తో పోరాడే శరీర సామర్థ్యాన్ని నిర్వీర్యం చేస్తుంది. 

ప్రాణాంతక అనారోగ్య పరిస్ధితికి దారితీసేలా చేస్తుంది. 

శరీరంలోని రక్త కణాల సాధారణ ఉత్పత్తి, పనితీరుకు అంతరాయం కలిగిస్తుంది.