శరీరానికి గాయమైతే రక్తస్రావం
ప్లేట్ లెట్లు, ప్రొటీన్లు, కణాలు రక్తస్రావాన్ని ఆపుతాయి
రక్తస్రావం గడ్డకట్టిన తర్వాత కరిగిపోవాలి
అలా జరగకపోతే ప్రమాదం
దీన్ని థ్రాంబోసిస్ అ
ంటారు
చర్మం రంగు మార్పు, రక్తనా
ళం వాపు
ఛాతీలో తీవ్రమైన నొప్పి, శ్వాస ప్
రక్రియ కష్టం
ధమనుల్లో ఏర్పడే క్లాట్లను ఆర్టీరియల్ క్లాట్లు అంటారు
కరోనా వల్ల ధమనుల్లో క్లాట్లు ఏర్పడే ముప్పు
గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్
చెమటలు, మూర్ఛ రావచ్చు