బాలీవుడ్ భామ అలియా భట్..

ఇటీవల నేషనల్ అవార్డు అందుకుంది.

పెళ్లి తరువాత ఒక పాపకి తల్లి అయిన అలియా..

మళ్ళీ ఇప్పుడు సినిమాలు ఒకే చేస్తూ వస్తుంది.

రీసెంట్‌గా ‘జిగ్రా’ అనే సినిమా అనౌన్స్ చేసింది.

తాజాగా అలియా ఒక మ్యాగజైన్ కవర్ కోసం..

స్టైలిష్ లుక్స్‌లో ఫోజులిచ్చి అదరగొడుతుంది.