బాలీవుడ్ భామ మలైకా అరోరా..

ఐటెం నెంబర్ సాంగ్స్‌తో ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది.

చయ్య చయ్య, మున్ని బదనాం.. అంటూ బాలీవుడ్‌ని

రాత్రైన నాకు ఓకే, కెవ్వు కేక.. అంటూ టాలీవుడ్‌ని

ఒక ఊపు ఉపసేయింది మలైకా అరోరా.

ప్రస్తుతం మ్యాగజైన్ ఫోటోషూట్స్, యోగ వీడియోలతో..

సోషల్ మీడియాని తన అందాలతో హీటెక్కిస్తోంది.

తాజాగా అందాల ఆరబోస్తూ చేసిన ఫోటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది.