బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని..

హాట్ హాట్ ఫోటోషూట్స్‌తో సందడి చేస్తుంటుంది.

బుల్లి డ్రెస్సుల్లో స్కిన్ షో చేస్తూ..

సోషల్ మీడియాని హీటెక్కిస్తుంటుంది.

తాజాగా బాలీవుడ్‌లో ఒక అవార్డు వేడుక జరిగింది.

ఆ వేడుకలో దిశా పటాని వైట్ డ్రెస్సులో..

పరువాలు ఒలికిస్తూ కెమెరా లెన్స్‌కి ఫోజులిచ్చింది.

ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్‌గా మారాయి.