బాలీవుడ్ బ్యూటీ షిర్లీ సేఠియా..
పాప్ సింగర్‌గా మంచి గుర్తింపు సంపాదించుకుంది.
2020లో హిందీ మూవీ 'మస్కా'తో యాక్టింగ్ డెబ్యూట్ చేసింది.
2022లో నికమ్మ మెయిన్ హీరోయిన్‌గా చేసింది.
ఈ మూవీ తెలుగు హిట్ మూవీ MCA కి రీమేక్.
ఇక టాలీవుడ్‌కి నాగశౌర్య 'కృష్ణ వ్రింద విహారి'తో ఎంట్రీ ఇచ్చింది.
తాజాగా ఈ భామ ఒక మ్యాగజిన్ కవర్ పేజీ కోసం..
కెమెరా ముందు అదిరిపోయే ఫోజులిచ్చి అదరగొట్టింది.
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.