బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్..
సోషల్ మీడియాలో ఫోటోషూట్స్‌తో..
కుర్రాళ్ళని మెస్మరైజ్ చేస్తుంటుంది.
తాజాగా ఈ భామ గాగ్రా చోళీలో..
పరువాలు ఒలికిస్తూ ఫోటోషూట్ చేసింది.
ఆ పిక్స్‌ని తన ఇన్‌స్టాలో షేర్ చేయగా..
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గాగ్రా చోళీలో సన్నీ సోయగాలు చూసిన..
అభిమానులు ఫిదా అవుతున్నారు.