బాలీవుడ్ భామ కృతి సనన్ సోషల్ మీడియాలో..
తాజాగా బ్లాక్ అండ్ వైట్ వీకెండ్ అంటూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది.
ఈ ఫొటోల్లో బ్లాక్ డ్రెస్‌లో అందాల రాక్షసిలా కనిపిస్తుంటే..
వైట్ డ్రెస్‌లో జాస్మిన్‌లా మత్తులో దించుతుంది.
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కాగా ఈ భామ నటించిన రీసెంట్ మూవీ..
హిందీ 'అల వైకుంఠపురములో' రీమేక్ సక్సెస్ సాధించ లేకపోయింది.
ఇక ప్రభాస్‌తో నటించిన ఆదిపురుష్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది.
ఆదిపురుష్‌తో హిట్టు కొట్టి పాన్ ఇండియా సక్సెస్ అందుకోవాలని చూస్తుంది.