బాలీవుడ్ భామ నేహశర్మ..
రామ్ చరణ్‌తో 'చిరుత' సినిమాలో నటించి..
యాక్టింగ్ కెరీర్‌ని స్టార్ట్ చేశారు.
ఆ తరువాత కొన్ని సినిమాల్లోనే కనిపించిన నేహా..
ప్రస్తుతం సినిమాల్లో అసలు కనిపించడం లేదు.
అయితే సోషల్ మీడియా హాట్ ఫోటోషూట్స్‌తో.. నెట్టింట ట్రెండ్ అవుతుంటారు.
తాజాగా నేహా తన బర్త్‌డే దుబాయ్‌లో సెలబ్రేట్ చేసుకున్నారు.
ఆ పిక్స్‌ని ఇన్‌స్టా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.