తెల్ల అన్నంతో పోలిస్తే బ్రౌన్ రైస్ లో పోషకాలు ఎక్కువ

మంచి కొలెస్ట్రాల్ ను పెంచి, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గేలా చేస్తాయి

బ్రౌన్ రైస్ తింటే ఎక్కువ సేపు ఆకలి వేయదు

స్లిమ్‌, ఫిట్, ఆరోగ్యంగా ఉండాలంటే బ్రౌన్ రైస్ తినటం మంచిది

బ్రౌన్ రైస్ తినేవారిలో మధుమేహం వచ్చే ప్రమాదం తక్కువ

గుండె ఆరోగ్యానికి కూడా బ్రౌన్ రైస్ మేలు చేస్తుంది

గుండె పోటు సమస్యలు రాకుండా తోడ్పడుతుంది

రొమ్ము క్యాన్సర్, పెద్దపేగు, బ్లడ్ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది

బ్రౌన్ రైస్ లో ఉన్న పీచు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది

బ్రౌన్ రైస్ షుగర్ రోగులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది

బ్రౌన్ రైస్ బరువు తగ్గిస్తుంది