ట్రాక్టర్ ఎక్కిన యూట్యూబర్..
వర్షిణి వర్మ అనే అమ్మాయి బన్నీ ఓక్స్ పేరుతో సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయింది.
బన్నీ ఓక్స్ పేరుతో ప్రైవేట్ ఆల్బమ్స్, పలు షార్ట్ ఫిలిమ్స్ చేస్తుంది.
సోషల్ మీడియాలో బన్నీ ఓక్స్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
తాజాగా వర్షిణి వర్మ తన సొంతూరు వెళ్లగా అక్కడ ట్రాక్టర్ పై కూర్చొని ఇలా ఫొటోలకు ఫోజులిచ్చింది.