ఎముకల్ని బలంగా చేసే క్యాల్షియం రిచ్ ఫుడ్స్ ఇవే!

వయసుతో సంబంధం లేకుండా ఎముకలు బలంగా ఉండేలా చూసుకోవాలి

ఎముకలు, దంతాలు బలంగా ఉండాలంటే క్యాల్షియం ఉండే ఫుడ్ తీసుకోవాలి

పాలు కాకుండా.. ఇతర పదార్థాల ద్వారా క్యాల్షియం అందేలా చూసుకోవచ్చు. అవి

సోయా మిల్క్

చియా సీడ్స్

బాదం

సన్ ఫ్లవర్ గింజలు

నువ్వులు

బ్రొకోలి-బత్తాయి