భారతీయులే టాప్ ప్లేస్‌

పర్మినెంట్ రెసిడెన్స్‌గా మారేందుకు అవకాశం

శాశ్వత నివాసితుల్లో  40 శాతం మంది భారతీయులే

వివిధ రంగాల్లో నైపుణ్యం ఉన్న వారికి ఆహ్వానం

ఉపాధి  అవకాశాలు ఎక్కువే

పర్మినెంట్ రెసిడెంట్ ప్రోగ్రామ్‌

ఇమిగ్రెంట్స్‌కు కెనడా  ప్రభుత్వం పెద్ద పీట

శాశ్వాత నివాసాల విషయంలో అధిక ప్రాధాన్యత